భారత మహిళల క్రికెట్‌కు 50 ఏళ్లు.. వైరలవుతున్న తొలి తుదిజట్టు!
Writing the AI summary…
Indian Women’s Cricket Completes 50 Years: From Historic 1976 Test Debut to World Cup Glory భారత మహిళల క్రికెట్ జట్టు ప్రయాణం మొదలై నేటితో 50 ఏళ్ల పూర్తయ్యింది. 1976 అక్టోబర్ 31న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. భారత మహిళల జట్టు ఆడిన మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌కు శాంతా రంగస్వామి కెప్టెన్‌గా వ్యవహరించారు.
2 free AI summaries left today
0 comments