డాగ్ ఫెస్టివల్: కుక్కకి ఓ రోజు వస్తుంది అంటే ఇదే..!
Writing the AI summary…
China Miao community celebrates the Dog Carrying Festival by dressing dogs in traditional costumes and parading them to honour nature and pray for good rainfall. మన దేశంలో కుక్కని కాలభైరవుడి స్వరూపంగా, విశ్వాసానికి చిహ్నంగా చూస్తారు. పైగా వాటిని పూజనీయమైన వాటిగానే చూస్తాం. అంతవరకే..కానీ ఈ దేశంలో ఏకంగా శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పండుగను నిర్వహించి వాటిని పల్లికిలో ఊరేగిస్తారు. అక్కడ ఇది ఎందుకు చేస్తారో తెలిస్తే..విస్తుపోతారు.
2 free AI summaries left today
0 comments