36 గంటల పాటు నడిరోడ్డుపై నిరీక్షణ
Writing the AI summary…
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం లొద్దపుట్టి వద్ద బాహుదా నది వరద నీరు 16వ నంబరు జాతీయ రహదారిపైకి భారీగా చేరడంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 36 గంటలపాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. Srikakulam: 36 గంటల పాటు నడిరోడ్డుపై నిరీక్షణ | waiting-on-the-open-road-for-36-hours
2 free AI summaries left today
0 comments