విజయవంతమైన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 ప్రయోగం
Writing the AI summary…
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. GSLV F18: విజయవంతమైన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 ప్రయోగం | the-gslv-f18-rocket-soared-into-the-sky
2 free AI summaries left today
0 comments