'పాలలాంటి శరీరం కామెంట్స్'.. ఎట్టకేలకు స్పందించిన మిల్కీ బ్యూటీ
Writing the AI summary…
Tamannaah Reacts to Annu Kapoor’s Comments on Her Body; Says She Ignores Negative Remarks టాలీవుడ్‌లోనే కాదు.. బీ టౌన్‌లోనూ మిల్కీ బ్యూటీ పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తమన్నా. ఈ బ్యూటీ ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్‌తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇటీవలే ది వివాన్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్‌గా మెప్పించింది.
2 free AI summaries left today
0 comments