శాస్త్ర సాంకేతికలో వెస్ట్‌బెంగాల్ పురోగతి
Writing the AI summary…
West Bengal’s Role in Atmanirbhar Bharat: GRSE, Science City and CSIR-CGCRI Innovations వెస్ట్‌బెంగాల్ మేధ వికసించిన రాష్ట్రం.. భారత రాజ్యాలనేకం యుద్ధపథంతో చరిత్ర సృష్టించాయి. వంగ రాజ్యం అక్షరాలా ‘పదం’తో చరిత్ర సృష్టించింది. జాతీయోద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. బంకించంద్ర చటర్జీ వందేమాతరం అన్న నేల. రవీంద్రనాథ్ టాగూర్ జనగణమన రాసిన నేల. సుభాష్ చంద్రబోస్ జైహింద్ అని నినదించిన నేల.
2 free AI summaries left today
0 comments