ఢమాల్‌మన్న బంగారం, వెండి ధరలు.. ఇవే కారణాలు
Writing the AI summary…
Gold and Silver Prices Today: Gold Falls to 4-Month Low as US Inflation Fuels Rate Concerns బంగారం, వెండి ధరలు ఢమాల్‌మంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో అక్టోబర్ 30న విలువైన లోహాల ధరలు మరోసారి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి చేరగా.. వెండి ధర కూడా ఔన్స్‌కు 50 డాలర్ల దిగువకు పడిపోయింది.ఎంసీఎక్స్‌లోనూ భారీగా తగ్గిన ధరలు
2 free AI summaries left today
0 comments