ఆస్ట్రేలియా ఓపెనర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Writing the AI summary…
Hong Kong Sixes 2026: Australia Crush England by 38 Runs as Max Bryant Smashes 56 off 11 Balls హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మోంగ్ కోక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 38 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 159 పరుగులు చేసింది.
2 free AI summaries left today
0 comments