‘ ఆ భూములు అమ్ముతామంటే మేం ఒప్పుకోం’
Writing the AI summary…
Miyapur Land Row: Telangana BJP Opposed Government’s Plan to Sell Land హైదరాబాద్: మియాపూర్ భూములు ప్రభుత్వానికి చెందినవే అంటూ కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే, ఆ భూములను ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతానంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఆ భూములను అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోమన్నారు రాంచందర్‌రావు. మియాపూర్ భూములను అమ్మడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
2 free AI summaries left today
0 comments