వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలి.. లేదంటే అంతే: కివీస్‌ కెప్టెన్‌
Sports Sakshi 3 days ago

వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలి.. లేదంటే అంతే: కివీస్‌ కెప్టెన్‌

Writing the AI summary…

IND vs NZ 4th T20I: captain Mitchell Santner Credits Team Effort for New Zealand’s Big Win టీమిండియాతో నాలుగో టీ20లో విజయంపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ స్పందించాడు. సమిష్టి ప్రదర్శన కారణంగానే తమకు విజయం సాధ్యమైందన్నాడు. కాగా సొంతగడ్డపై కివీస్‌ జట్టు భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.