IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. కివీస్ ఘన విజయం
Writing the AI summary…
IND vs NZ 4th T20I: New Zealand Beat India by 87 Runs as Glenn Phillips Hits 107 న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. నాలుగో టీ20లో మాత్రం పేలవ ప్రదర్శనతో డీలా పడింది.ఆతిథ్య కివీస్ చేతిలో ఏకంగా 87 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా మొదటి, రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన శ్రేయస్ సేన.. వెల్లింగ్‌టన్‌లో మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
2 free AI summaries left today
0 comments