ఆరేళ్ల చిన్నోడుతో సెలబ్రిటీ పెళ్లి..! ప్రపోజ్‌ చేసిన స్టార్‌ నటి కొడుకు
Society Sakshi 3 days ago

ఆరేళ్ల చిన్నోడుతో సెలబ్రిటీ పెళ్లి..! ప్రపోజ్‌ చేసిన స్టార్‌ నటి కొడుకు

Writing the AI summary…

Archana Puran Singh’s Younger Son Ayushmaan Sethi Gets Engaged to Samiksha Shetty in Italy బాలీవుడ్ సీనియర్ నటి, ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ అర్చన పూరణ్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఆమె పెద్ద కుమారుడు ఆర్యమన్ సేతి.. నటి యోగితా బిహానీతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేతి కూడా తన ప్రేయసికి పెళ్లి ప్రపోజల్ చేయడంతో ఈ కుటుంబంలో మరో శుభవార్త వెలుగులోకి వచ్చింది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.