పని vs బిజినెస్.. రాబర్ట్ కియోసాకి టిప్స్!
Business Sakshi 3 days ago

పని vs బిజినెస్.. రాబర్ట్ కియోసాకి టిప్స్!

Writing the AI summary…

Work Vs Business, Robert Kiyosaki Explains What It Takes To Become Successful In Business, Read Full Story Inside: కేవలం జీతం మీద ఆధారపడటం కంటే సొంతంగా ఆదాయం తీసుకొచ్చే వ్యాపారాన్ని నిర్మించుకోవడం నేర్చుకోవాలని కియోసాకి సూచించారు. ఎందుకంటే కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరిగేకొద్దీ మనం సంపాదించే జీతం విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు.. కేవలం జీతం కోసం పనిచేయడం కాకుండా, మనకు ఆదాయం అందించే ఒక వ్యవస్థను నిర్మించుకోవడం ముఖ్యం.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.