మియాపూర్‌లోని 550 ఎకరాలు ప్రభుత్వానివే
Writing the AI summary…
హైదరాబాద్ మియాపూర్‌లో సర్వే నంబరు 100, 101లలో ఉన్న 550.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1912లో నిర్వహించిన సర్వేలో సర్వే నం.100లోని 277.05 ఎకరాలు, సర్వే నం.101లోని 273.34 ఎకరాలను ప్రభుత్వ పోరంబోకు భూమిగా పేర్కొన్నారని, అందువల్ల ఆ భూమితో ప్రైవేటు వ్యక్తులకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పింది. telangana news: మియాపూర్‌లోని 550 ఎకరాలు ప్రభుత్వానివే | the-supreme-court-has-clarified-that-the-550-acres-of-land-in-miyapur--belongs-to-government
2 free AI summaries left today
0 comments