వ్యాపారానికీ వ్యక్తిగత రుణాలు
Writing the AI summary…
చిన్న వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకుంటున్నప్పటికీ, వాటిలో అధిక భాగం వ్యక్తిగత పేర్లతోనే ఉంటున్నాయి. ఇలాంటి రుణాలు గత మూడేళ్ల కాలంలో తెలంగాణలో ఏటా సగటున 26 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం చొప్పున పెరిగాయి. Personal loans: వ్యాపారానికీ వ్యక్తిగత రుణాలు | personal-loans-for-business-purposes
2 free AI summaries left today
0 comments