మొగల్తూరు వద్ద సముద్రంలో నిలిచిపోయిన సింగపూర్ నౌక.. కాపాడిన కోస్ట్ గార్డు
Writing the AI summary…
బంగాళాఖాతంలో ఇంజిన్ పాడైపోయి తుపానులో చిక్కుకున్న సింగపూర్ నౌక నుంచి సిబ్బందిని రక్షించే కోస్ట్ గార్డు ఆపరేషన్ పూర్తయింది. నౌకలోని 20 మంది సిబ్బందిని బయటకు తీసుకువచ్చి కోస్ట్ గార్డు నౌక సుజయ్లోకి సురక్షితంగా చేర్చారు. Andhra news: మొగల్తూరు వద్ద సముద్రంలో నిలిచిపోయిన సింగపూర్ నౌక.. కాపాడిన కోస్ట్ గార్డు | indian-coast-guard-rescues-crew-on-singapore-ship
2 free AI summaries left today
0 comments