భారీ రికార్డుకు ఒక వికెట్ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Writing the AI summary…
టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఓ భారీ రికార్డుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ పేసర్ మరో వికెట్ పడగొడితే అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. Arshdeep Singh: భారీ రికార్డుకు ఒక వికెట్ దూరంలో అర్ష్‌దీప్ సింగ్ | history-beckons-as-arshdeep-singh-nears-major-t20i-milestone
2 free AI summaries left today
0 comments