IND vs NZ: టీమిండియాతో నాలుగో టీ20.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌
Sports Sakshi 4 days ago

IND vs NZ: టీమిండియాతో నాలుగో టీ20.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Writing the AI summary…

Lockie Ferguson has been ruled out of the remaining T20Is against India due to a low-grade right calf tear and replaced in the squad by Matthew Fisher ఇప్పటికే భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కండరాల గాయం కారణంగా భారత్‌తో జరగనున్న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.