కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదు : కేటీఆర్
Writing the AI summary…
BRS working president KT Rama Rao (KTR) Responds After Former Telangana minister and Congress MLA Konda Surekha Withdraws Personal Remarks Against Him and His Family సాక్షి,హైదరాబాద్ : మాజీ మంత్రి కొండా సురేఖ ట్వీట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘నిజం నిలకడగా తేలుతోంది. మొన్న ఓ పేపర్ కూడా క్షమాపణ చెప్పింది. మాపై చాలామంది తప్పుడు ఆరోపణలు చేశారు. క్షమాపణలు చెప్పేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదు’అని వ్యాఖ్యానించారు.
2 free AI summaries left today
0 comments