మెగాస్టార్ మెగావర్స్ టాక్ షో.. ఓటీటీ కీలక ప్రకటన
Writing the AI summary…
Megastar Chiranjeevi new talk show Megaverse is coming soon to Netflix, మెగాస్టార్ మెగా షోకు అంతా సిద్ధమైంది. ఆయన హోస్ట్‌గా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షోకు మెగావర్స్ పేరు ఖరారు చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్పటి నుంచి ఓటీటీకి వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
2 free AI summaries left today
0 comments