లైవ్ షోలో డ్రోన్‌ను తన్నిన హోస్ట్.. మోడల్‌కి గాయాలు
Writing the AI summary…
మెక్సికోలోని ఓ టీవీ లైవ్ షోలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ‘ఈఎస్’ అనే ఎంటర్‌టైన్‌మెంట్ లైవ్ షోలో హోస్ట్ ఎర్నెస్టో చావానా తన ఎదురుగా వచ్చిన ప్రొడక్షన్ డ్రోన్‌ను ఒక్కసారిగా కాలితో తన్నాడు. Viral Video: లైవ్ షోలో డ్రోన్‌ను తన్నిన హోస్ట్.. మోడల్‌కి గాయాలు | mexican-host-kicks-the-drone-with-that-model-gets-injured
2 free AI summaries left today
0 comments