Jio Platforms: ప్రపంచ దిగ్గజాల సరసన జియో
Business Sakshi 4 days ago

Jio Platforms: ప్రపంచ దిగ్గజాల సరసన జియో

Writing the AI summary…

భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘జియో ప్లాట్‌ఫామ్స్‌’ ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ దిగ్గజాల సరసన నిలిచింది. ఐపీఓ ఆఫర్‌ ధర ప్రకారం సుమారు రూ. 10.3 లక్షల కోట్ల (108 బిలియన్‌ డాలర్లు) ఈక్విటీ వాల్యుయేషన్‌తో జియో ఈ ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపక నేతృత్వంలో నడిచే సంస్థల్లో.. లిస్టింగ్‌ రోజే 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిన నాలుగో కంపెనీగా జియో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు మెటా, అలీబాబా, స్పేస్‌ఎక్స్‌ సంస్థలకు మాత్రమే సాధ్యమైంది.  

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.