పరీక్ష సమయంలో సైబర్ దాడికి పాల్పడిన చైనా ఏఐ మోడల్!
Writing the AI summary…
Chinese AI Model Z.AI Reportedly Conducts Complex Cyberattack in Controlled Tests ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రపంచ దేశాలను కలవరపెట్టే ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ చైనా ఏఐ సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్.. నియంత్రిత పరీక్షా సిమ్యులేషన్లలో అత్యంత సంక్లిష్టమైన సైబర్ దాడిని విజయవంతంగా నిర్వహించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రయోగాల సమయంలో ఆ మోడల్ పదేపదే భద్రతా నిబంధనలను, ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తేలింది. ఇది భవిష్య...
2 free AI summaries left today
0 comments