టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
Writing the AI summary…
Trinamool Veteran Madan Mitra Hints At Quitting Politics, Cites Rising Hatred And Unfavourable Political Climate: పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు భయం, బాధల మధ్య జీవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జరిగిన దుర్గా పూజలతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఇంతటి దుఃఖాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
2 free AI summaries left today
0 comments