పంటలు నేలపాలు.. బతుకులు నీటిపాలు
Writing the AI summary…
అర్నబ్ అతి తీవ్ర తుపాను తాకిడికి రాష్ట్రంలోని పలు జిల్లాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలపాలు కావడంతో అన్నదాత బతుకు అగమ్యగోచరమైంది. రోడ్ల నిండా నీరు నిండి.. రవాణా వ్యవస్థ స్తంభించింది. Cyclone Arnab: పంటలు నేలపాలు.. బతుకులు నీటిపాలు | cyclone-arnab-impact-on-several-districts-from-north-andhra-to-bapatla
2 free AI summaries left today
0 comments