అతలాకుతలం
Writing the AI summary…
అతి తీవ్ర తుపాను అర్నబ్ కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. Godavari districts: అతలాకుతలం | godavari-districts-trembled-like-leaves-in-the-wind-due-to-the-arnab-storm
2 free AI summaries left today
0 comments