ఐసీసీ ర్యాంకింగ్స్.. అభిషేక్ మళ్లీ నం.1
Writing the AI summary…
ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ (897 పాయింట్లు) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మంగళవారం వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసిన అతడు ఒక స్థానం మెరుగయ్యాడు. Abhishek Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్.. అభిషేక్ మళ్లీ నం.1 | abhishek-sharma-has-returned-to-the-top-spot-in-the-icc-mens-t20-batter-rankings
2 free AI summaries left today
0 comments