స్పెయిన్ రైలు ప్రమాదం.. ఇండియా ఎంబసీ కీలక ప్రకటన
Writing the AI summary…
న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని మాడ్రిడ్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో స్పెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న భారతీయులు, వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఇమెయిల్ వివరాలను వెల్లడించింది.
2 free AI summaries left today
0 comments