గుడ్‌న్యూస్.. 102 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Writing the AI summary…
TGPSC Job Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. TGPSC: గుడ్‌న్యూస్.. 102 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ | tgpsc-issued-notification-for-the-post-of-mandal-planning-and-statistical-officers
2 free AI summaries left today
0 comments