ఎమర్జెన్సీ మెడిసిన్లో ఎండీ చేసిన తొలి ట్రాన్స్మహిళకు సజ్జనార్ సత్కారం
Writing the AI summary…
Dr Koyyala Ruth John Paul completed an MD in Emergency Medicine, overcoming hardship and discrimination, and was honoured by Hyderabad Police Commissioner V C Sajjanar. సాక్షి, హైదరాబాద్: ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని తెలంగాణాకుచెందిన డా. కొయ్యల రూత్ మరోసారి నిరూపించారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఇపుడు డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ నిరూపించారు. ఎమర్జెన్సీ మెడిసిన్లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధ...
2 free AI summaries left today
0 comments