మంధన సరసన షఫాలీ.. కేవలం 26 బంతుల్లోనే..!
Sports Sakshi 5 days ago

మంధన సరసన షఫాలీ.. కేవలం 26 బంతుల్లోనే..!

Writing the AI summary…

Shafali Verma smashed a 26-ball half-century as India beat Zimbabwe by eight wickets in the third ODI, completing a 3-0 series sweep in Vadodara. భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ వన్డేల్లో అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఆమె.. భారత తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రిచా ఘోష్‌తో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంది. ఈ జాబితాలో స్మృతి మంధన (23 బంతుల్లో) అగ్రస్థానంలో ఉంది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.