ఆ శస్త్ర చికిత్సపై బ్యాన్.. ఇక వారందరికీ చూపుపొందే ఛాన్స్ ఉండదు
Writing the AI summary…
The Taliban have reportedly halted cornea transplants in Afghanistan, leaving patients who lost their sight in blasts and accidents uncertain about free treatment. అఫ్గానిస్థాన్‌లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలను తాలిబన్లు నిలిపివేశారు. ఈ చికిత్స ఇస్లామిక్ బోధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పేలుళ్లు, ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వందలాది మంది బాధితులకు తిరిగి చూపు పొందే అవకాశం దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.
2 free AI summaries left today
0 comments