వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌
Sports Sakshi about 1 hour ago

వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌

Writing the AI summary…

India Women vs Zimbabwe Women: India Win Third ODI by Eight Wickets, Complete 3-0 Series Sweep భారత మహిళా క్రికెట్‌ జట్టు జింబాబ్వేతో ఆఖరి వన్డేలోనూ అదరగొట్టింది. పర్యాటక జట్టు విధించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 17 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. వన్డే సిరీస్‌నూ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.