నెక్ట్స్ లెవల్ : దోసె, ఫిల్టర్ కాఫీకి జర్మన్ యువకుడు ఫిదా!
Writing the AI summary…
German Content Creator Loves Bengaluru Dosa and Filter Coffee, Video Goes Viral దోసె, ఫిల్టర్ కాఫీ ఈ కాంబో అంటే ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు. ఇక దక్షిణాది ఆహార ప్రియులకైతే ఫిల్టర్ కాఫీ లేనిదే రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. కానీ దోసె, ఫిల్టర్ కాఫీకి ఒక జర్మన్ యువకుడు, కంటెంట్ క్రియేటర్ ఫిదా కావడం విశేషం. ఈ రెండూ తనకు ఎంత ఇష్టమో సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
2 free AI summaries left today
0 comments