మూడేళ్లు దాటినా వాడని ఖాతాలు మూత: పీఎన్‌బీ
Writing the AI summary…
PNB Accounts: ప్రభుత్వంరంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఖాతాదారులకు అలర్ట్. మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను మూసివేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. PNB Accounts: మూడేళ్లు దాటినా వాడని ఖాతాలు మూత: పీఎన్‌బీ | have-an-account-in-punjab-national-bank-you-havent-used-in-3-years
2 free AI summaries left today
0 comments