చెలరేగిన భారత స్పిన్నర్.. 131 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
Writing the AI summary…
జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టుతో నామమాత్రపు మూడో వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. పర్యాటక జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా భారత మహిళల క్రికెట్ జట్టు సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే టీ20 సిరీస్‌ను టీమిండియా 3–0తో కైవసం చేసుకుంది. వన్డేల్లోనూ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వడోదర వేదికగా బుధవారం నాటి ఆఖరి వన్డేలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థికి చుక్కలు చూపింది.
2 free AI summaries left today
0 comments