భారత పైలట్ మచ్చార్‌కు యూఏఈ అరుదైన గౌరవం
Writing the AI summary…
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో కాక్‌పిట్‌పై జరిగిన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుల భద్రతకు, విమానాన్ని సురక్షితంగా ఉంచేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ, పైలట్‌తో పాటు సిబ్బందికి గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని అందజేశారు.
2 free AI summaries left today
0 comments