7 ఏళ్లకే 12 భాషలు మాట్లాడుతున్న హీరోయిన్ కూతురు
Writing the AI summary…
ఒకప్పుడు తెలుగులో రవితేజ, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసిన హీరోయిన్ అసిన్.. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. రెండు రోజుల క్రితం తన 41వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే అసిన్ గురించి ఈమె భర్త రాహుల్ శర్మ చెప్పిన విషయాలు, అలానే కూతురిని ఇద్దరూ కలిసి పెంచుతున్న విధానం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
2 free AI summaries left today
0 comments