పర్సెవరెన్స్ రోవర్.. అరుణగ్రహంపై అలుపెరగని ప్రయాణం
Writing the AI summary…
అంగారకుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్.. తన పేరుకు తగ్గట్టే పట్టుదల, దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. అంచనాలకు మించి అద్భుత సేవలు అందిస్తోంది. ఈ ఆరు చక్రాల వాహనం అరుణగ్రహంపై ఏకంగా 45.22 కిలోమీటర్లు ప్రయాణించింది. Mars: పర్సెవరెన్స్ రోవర్.. అరుణగ్రహంపై అలుపెరగని ప్రయాణం | perseverance-rovers-tireless-journey-on-mars
2 free AI summaries left today
0 comments