గోల్డ్ మెడల్.. టీచరమ్మ
Writing the AI summary…
విద్యాబుద్ధులు చెప్పే టీచరమ్మ ఆమె. కానీ కేవలం బోధనకే పరిమితం కాలేదు. తనూ చదువుతున్నారు. తాజాగా కూతురితో పాటుగా పీజీ పూర్తిచేశారు. అత్యుత్తమ మార్కులతో బంగారు పతకాన్నీ సాధించారు... వట్టిపల్లి పావని. Vattipalli Pavani: గోల్డ్ మెడల్.. టీచరమ్మ | completed-a-pg-degree-alongside-their-daughter
2 free AI summaries left today
0 comments