జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు
Writing the AI summary…
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పెండ్యాల సహస్ర, గేదెం శివకుమార్, మాదరి ప్రణవ్ జాతీయస్థాయి మినీ సబ్ జూనియర్ (అండర్–13) సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల తొర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్ జిల్లా పోటీల్లో సహస్ర ప్రతిభ కనబరిచింది.
2 free AI summaries left today
0 comments