Education Sakshi about 1 hour ago

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Writing the AI summary…

పెర్కిట్‌(ఆర్మూర్‌): విద్యార్థులు బాలల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్‌ కోర్టు అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పీ భవ్యశ్రీ అన్నారు. మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌లో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యతు కోసం బాల్యం నుంచే బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం పోక్సో చట్టం, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో రవీందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా...

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.