పెరట్లో ఆడినట్లుంది.. నా వల్ల కాదు! హ్యాట్సాఫ్ సంజూ: యువీ
Writing the AI summary…
Yuvraj Singh Praises Abhishek Sharma After His Stunning 35-Ball Century Against New Zealand న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్‌తో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
2 free AI summaries left today
0 comments