30 బంతుల్లోనా?.. నావల్ల కాదు: అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్
Writing the AI summary…
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో (NZ vs IND) టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (113) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డ అతను 15 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Abhishek Sharma: 30 బంతుల్లోనా?.. నావల్ల కాదు: అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్ | yuvraj-singh-reacts-to-abhishek-century-in-the-third-t20-against-new-zealand
2 free AI summaries left today
0 comments