వాళ్లిద్దరు అత్యద్భుతం.. సంజూ, నేను ఆశ్చర్యపోయాం: శ్రేయస్‌
Sports Sakshi about 3 hours ago

వాళ్లిద్దరు అత్యద్భుతం.. సంజూ, నేను ఆశ్చర్యపోయాం: శ్రేయస్‌

Writing the AI summary…

న్యూజిలాండ్‌ గడ్డ మీద టీమిండియా సత్తా చాటింది. వెల్లింగ్టన్‌ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలు అందుకుంది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.