షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ.. టీమ్‌ ఇండియా రికార్డుల సునామీ
Sports Eenadu about 2 hours ago

షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ.. టీమ్‌ ఇండియా రికార్డుల సునామీ

Writing the AI summary…

Indian Cricket Team Records: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ (Team India) రికార్డుల విజయం సాధించింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా బ్యాటర్లు ఎక్కడా కివీస్‌ బౌలర్లకు ఛాన్స్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో మన జట్టు చాలా రికార్డులు బద్దలుకొట్టింది. మన ఆటగాళ్లు అరుదైన ఘనతలూ అందుకున్నారు. అవేంటో చూద్దాం. Team India Records: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ.. టీమ్‌ ఇండియా రికార్డుల సునామీ | india-smash-records-in-3rd-t20-vs-new-zealand

2 free AI summaries left today
Read Full Article at Eenadu

0 comments

Sign in to join the conversation.