అమ్మలా లాలించి.. అన్నం వడ్డించి
Society Sakshi about 1 hour ago

అమ్మలా లాలించి.. అన్నం వడ్డించి

Writing the AI summary…

హనుమకొండలోని శిశుగృహను కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ సోమవారం తనిఖీ చేశారు. చిన్నారులను అమ్మలా చేతుల్లోకి ఎత్తుకుని లాలించారు. స్వయంగా అన్నం వడ్డించారు. చలికాలంలో పిల్లలకు వెచ్చగా ఉండే దుస్తులను ధరింపజేయాలని సూచించారు. అర్హులైన పిల్లలందరికీ ఎల్‌ఎఫ్‌ఏ ప్రక్రియను పూర్తి చేసి అడాప్షన్‌(కారా) పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.  – కాజీపేట అర్బన్‌ 

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.