తాళం వేసిన ఇంట్లో చిక్కుకున్న నటి కుమార్తె
Society Sakshi about 2 hours ago

తాళం వేసిన ఇంట్లో చిక్కుకున్న నటి కుమార్తె

Writing the AI summary…

చెన్నై తురైపాక్కంలోని తాళం వేసి ఉన్న ఇంటి తలుపును అగ్నిమాపక సిబ్బంది పగలగొట్టి, నటి సౌఖర్‌ జానకి 75 ఏళ్ల కుమార్తెను రక్షించారు. చెన్నైలోని ఓఎంఆర్‌లోని దురైపాక్కం పిళ్లైయార్‌ కోయిల్‌ స్ట్రీట్‌లోని ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ నటి సౌకర్‌ జానకి కుమార్తె యజ్ఞప్రభ (76) నివసిస్తుంది. ఈమె పిల్లలు ఆమెరికాలో ఉంటున్నారు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.