నోబెల్ బహుమతి సాధించే స్థాయికి ఎదగాలి
Writing the AI summary…
సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులు వైద్యరంగంలో ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కొని భవిష్యత్‌లో నోబెల్ బహుమతి సాధించే స్థాయికి ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. మానవాళి ఎదుర్కొంటున్న క్యాన్సర్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పరిశోధనలను, ఆవిష్కరణలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments