ఆర్ట్ క్యాంప్–26లో కల్యాణ్‌కు ప్రశంసలు
Writing the AI summary…
నరసరావుపేట ఈస్ట్: గుంటూరులోని శిల్పారామంలో అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంప్–26 చిత్రకళా ప్రదర్శనలో పట్టణానికి చెందిన గర్నెపూడి కల్యాణ్ చిత్రా నికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. చిత్రకారుడు పాబ్లో పికాసో జయంతిని పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ ఆదివారం చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో కల్యాణ్ కుంచె నుంచి జాలువారిన ఖగరాజు చిత్రం నిర్వాహకుల...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments